IPL 2022 Mega Auction : Kolkata Knight Riders Can Target These Players | Oneindia Telugu

2022-02-07 2,049

The IPL 2022 mega auction will be held in Bangalore on February 12,13. Against this background all the franchises have started their strategies. In this context, the Kolkata Knight Riders team is looking to get some players in this auction.
#IPL2022MegaAuction
#IPL2022
#KolkataKnightRiders
#ShreyasIyer
#DavidWarner
#AndreRussell
#VenkateshIyer
#SunilNarine
#quintondekock
#MohammedShami
#Cricket

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 12,13 తేదీలలో బెంగుళూరు వేదికగా ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో మెగా వేలంలో కోల్‌కతా కొనుగోలు చేయాలనుకుంటున్న ఆటగాళ్లు ఎవరో చూద్దాం!